పిఠాపురం నియోజకవర్గం వైసిపి కార్యకర్తలు నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక రాజావారి కోటలో ఉన్న రెడ్డి రాజా కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు పిఠాపురం వైసిపి ఇన్ఛార్జ్ వంగా గీత తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, వైసిపి శ్రేణులు హాజరు కావాలని కోరారు.