ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గొల్లప్రోలు పట్టణంలో శనివారం దివ్యాంగులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీకి దివ్యాంగులు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని కూటమి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.