ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్

75చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పవన్ తో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. 'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ ఆయన ప్రమాణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్