పిఠాపురం: శేషవాహనుడైన వేణుగోపాలుడు

82చూసినవారు
పిఠాపురం: శేషవాహనుడైన వేణుగోపాలుడు
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి వార్షిక కళ్యాణ వేడుకల సందర్భంగా బుధవారం స్వామి వారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపించారు. ప్రధాన రహదారి మీదుగా తిరిగి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం సాగింది. దారి పొడవునా మహిళలు స్వామికి హారతులు అందించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయ జనార్ధనాచార్యులు పూజాదికాలు జరిపించారు.

సంబంధిత పోస్ట్