రాజమండ్రి: ఉచిత బస్సు హామీని వెంటనే అమలు చేయాలి'

69చూసినవారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ, జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం సంయుక్తంగా డిమాండ్ చేసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు మేరకు సోమవారం రాజమండ్రి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు‌. పల్లె వెలుగు బస్సులను కొంతసేపు ఆపి నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్