రాజమండ్రి రూరల్: 12, 200 క్యూసెక్కుల నీరు విడుదల

59చూసినవారు
రాజమండ్రి రూరల్: 12, 200 క్యూసెక్కుల నీరు విడుదల
రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రానికి 74, 151 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 10. 90 అడుగులకు నీటిమట్టం చేరిందన్నారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 12, 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్