కాల్యుష్య నియంత్రణ మండలి ఈఈగా శంకర్ రావు

83చూసినవారు
కాల్యుష్య నియంత్రణ మండలి ఈఈగా శంకర్ రావు
సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ కాల్యుష్య నియంత్రణ మండలి ఈఈగా నియమితులైన ఎంబీఎస్ శంకర్ రావు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శంకర్ రావుతో పలు అంశాలు చర్చించారు. కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను జిల్లా కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్