రాజమండ్రి: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత

65చూసినవారు
తూ. గో. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో ఆరుగురు దివ్యాంగులకు అవసరమైన పరికరాలను జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు అందజేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఓ సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి వారి సౌజన్యంతో పల్లిక సతీష్ కుమార్, ఎన్. వెంకటేష్, రేలంగి దుర్గారావు, కె. సంధ్యావతి కృత్రిమ అవయవాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్