మంత్రి సత్య కుమార్ యాదవ్ ను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల

76చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ను రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్