బత్తుల విజయానికి సమష్టిగా కృషిచేయాలి

59చూసినవారు
బత్తుల విజయానికి సమష్టిగా కృషిచేయాలి
రాజమండ్రిలోని లాలాచెరువు హైవేవద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో మంగళవారం రాజానగరం నియోజకవర్గ టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు ఆత్మీయ సత్కారం జరిగింది. కాకినాడ 36వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జి ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ జిల్లా అధికార ప్రతినిధి ఆకెళ్ళ ప్రసాద్, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. బత్తుల విజయానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్