రామచంద్రపురంలో దివ్యాంగుల ఉపకరణముల గుర్తింపు శిబిరం

63చూసినవారు
రామచంద్రపురంలో దివ్యాంగుల ఉపకరణముల గుర్తింపు శిబిరం
విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు సహకార సంస్థ ద్వారా ఏ ఎల్ ఐ ఎం సి ఓ సంస్థ సౌజన్యంతో ఉచితంగా ఉపకరణములు పంపిణీ చేసేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలో ఎన్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు

సంబంధిత పోస్ట్