రామచంద్రపురం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి

82చూసినవారు
రామచంద్రపురం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి
రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి (సీఎం రిలీఫ్ ఫండ్) రూ. 2. 95 లక్షలు చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం రామచంద్రపురంలోని క్యాంప్ ఆఫీసులో చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. సీఎం సహాయనిధి పేదల పాలిట వరం అని అన్నారు.

సంబంధిత పోస్ట్