నిషేధిత ప్రాంతాల్లో చేపల వేట కొనసాగిస్తే చర్యలు

59చూసినవారు
నిషేధిత ప్రాంతాల్లో చేపల వేట కొనసాగిస్తే చర్యలు
దేవీపట్నం మండలంలో కలప ఇసుక నిషేధిత ప్రాంతాలలో చేపల వేట వంటి వాటిని అరికట్టేందుకు గురువారం దేవిపట్నం మండలం తాహశీల్దార్ రామకృష్ణ, ఎస్సై షరీఫ్, అటవీ శాఖ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్సై షరీఫ్ మాట్లాడుతూ. అక్రమంగా ఎవరైనా కలప, ఇసుక, నిషేధిత ప్రాంతాల్లో చేపలు వేట కొనసాగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్