గంగవరంలో ఇది మంచి ప్రభుత్వం

79చూసినవారు
గంగవరంలో ఇది మంచి ప్రభుత్వం
సోమవారం మండల కేంద్రం గంగవరం గ్రామంలో, వెలగమొక్కల వీధి, కలుముల కామరాజు వీధిలలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు, సర్పంచ్ అక్కమ్మ , మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మ, సచివాలయం సిబ్బంది రెహన ఇంటి ఇంటి కి వెళుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి 100 రోజుల్లో అమలు చేసిన పధకాలు గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్