మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం

2261చూసినవారు
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం
అడ్డతీగల మండలం టిడిపి మాజీ ఎంపీపీ అన్నం సత్యనారాయణ రెడ్డి నాయకత్వంలో బుధవారం టిడిపి సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జిలు, సమావేశం అయినారు. చంద్రబాబు రంపచోడవరం నియోజవర్గ అభ్యర్థిపై పునఃపరిశీలన చేసి సీనియర్లలో ఎవరికి సీటు ఇచ్చిన కలిసి చేస్తామని కార్యకర్తల మనోభావాలను వ్యతిరేకంగా మిరియాల శిరీష నే కొనసాగిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్