మంచినీటి సమస్య పరిష్కారం

558చూసినవారు
మంచినీటి సమస్య పరిష్కారం
ఎటపాక మండలం చింతలపాడు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. పత్రికలో వచ్చిన కథనాలకు స్పందించి మంగళవారం అధికారులు స్పందించి చేతి పంపును రిపేర్ చేయడం జరిగింది. అందుకు చింతలపాడు గ్రామ ప్రజలు మా గ్రామంలో సమస్యల్ని ప్రపంచానికి తెలియజేసినందుకు దానికి ఫలితంగా చేతి పంపు రిపేరు చేయటాన్ని గ్రామస్తులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్