వంగవీటి మోహనరంగా జన్మదిన వేడుకలు

68చూసినవారు
ఇందుకూరుపేట, ఫజుల్లాబాద్ గ్రామాలకు చెందిన కాపు యువకులు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, ఫజుల్లాబాద్ స్థానిక సెంటర్లో గురువారం వంగవీటి మోహనరంగా 77వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అనుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్