ప్రపంచ కార్మిక కర్షకులారా ఏకమవుదాం

574చూసినవారు
ప్రపంచ కార్మిక కర్షకులారా ఏకమవుదాం
చింతూరు మండలంలో ఎర్రంపేట సెంటర్లో జీసీసీ హమాలి కార్మికుల యూనియన్ (సీఐటీయూ)అనుబంధ సంఘం నాయకుడు నాగార్జున సిఐటియూ జెండాని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా కర్షకుల్లారా ఏకంకండి ఓ మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులను ఈనెల 13 వ తేదీన జరిగే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు,

సంబంధిత పోస్ట్