రాజోలు: వైసీపీలో ఎవ్వరికీ స్వాతంత్ర్యం ఉండదు: మాజీ ఎమ్మెల్యే రాపాక

63చూసినవారు
రాజోలు: వైసీపీలో ఎవ్వరికీ స్వాతంత్ర్యం ఉండదు: మాజీ ఎమ్మెల్యే రాపాక
రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. వైసీపీలో ఎంత పెద్ద నేత అయినా స్వాతంత్ర్యం ఉండదని, ఎమ్మెల్యేకు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే జగన్ ను కలవడానికి అవకాశం కల్పించే వారన్నారు. డిప్యూటీ సీఎం అయినా సరే డోర్ తీసుకుని లోపలికి వెళ్లే పరిస్థితి ఉండదని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్