మలికిపురంలో రికార్డింగ్ డాన్సులు

68చూసినవారు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రికార్డింగ్ డాన్సులు జోరుగా జరుగుతున్నాయి. ఈ మేరకు మలికిపురం మండలంలో బుధవారం రికార్డింగ్ డాన్సులు జోరుగా నిర్వహిస్తున్నారు. కేసనపల్లి, తూర్పు పాలెం, పడమట పాలెం తదితర గ్రామాల్లో నిర్వాహకుల ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి యువత అధిక సంఖ్యలో వాహనాల్లో రావడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్