కార్మికులకు సంబంధించి 13 పథకాలు రద్దు చేశారు

72చూసినవారు
కార్మికులకు సంబంధించి జగన్ ప్రభుత్వం 13 పథకాలు రద్దు చేసి 3000 కోట్లును నవరత్నాలకు మళ్ళించారని, అందుకే ప్రజా ఆగ్రహంనికి గురై 11 సీట్లు పరిమితం అయ్యారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తునిలో ఆదివారం యనమల దివ్య విజయోత్సవ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, యనమల, చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్