రైల్లో దొంగతనాలుకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

75చూసినవారు
రైల్లో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తుని జిఆర్పి పోలీసులు. కాకినాడ రైల్వే ఇన్స్పెక్టర్ గౌస్ బేగ్ తెలిపిన వివరాల ప్రకారం. వివిధ ట్రైన్లో ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తున్నా ప్రయాణికులే టార్గెట్గా దొంగతనాలు పాల్పడుతున్న మహేష్ (23) అనే వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసామన్నారు. అతడు దగ్గర నుంచి 12 లక్షలు విలువ చేసే 190గ్రాముల బంగారం, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్