కోటనందూరు గ్రామంలో సీజనల్ జ్వరాలు పెరుగుతున్న కారణంగా కారణంగా రాష్ట్ర రోడ్డులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా, ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఆదేశాల మేరకు డ్రైనేజీ శుభ్రం చేయిస్తున్న సర్పంచ్ జీ. శివలక్ష్మి దొరబాబు. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నచో వెంటనే వైద్యాధికారిని సంప్రదించవలసిందిగా దొరబాబు సూచించారు.