కోటనందూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

854చూసినవారు
కోటనందూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
కోటనందూరు గ్రామంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఐ. గోపాల్ కృష్ణ , సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్