తుని: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

61చూసినవారు
తుని మండలం తేటగుంట సమీప జాతీయ రహదారిపై మంగళవారం హైవే మెయింటినెన్స్ పనులు చేస్తున్న వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సైతం ఈ వాహనాన్ని ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో బయటికి తీస్తున్నారు. ఘటన ప్రాంతానికి తుని రూరల్ పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్