Mar 15, 2025, 01:03 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: విద్యార్థులకు సమకాలీన పరిజ్ఞానం అవసరం
Mar 15, 2025, 01:03 IST
పరీక్షలల్లో రాణించాలంటే సమయపాలన ఎంతో ముఖ్యమనీ సిఎస్సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్, సామాజిక నాయకురాలు పివిపి అంజలి కుమారి అన్నారు. శుక్రవారం జడ్చర్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిలలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ. స్పష్టమైన లక్యం, సాదించాలన్న తపన, భిన్నమైన ఆలోచనలు ఉంటే అనుకున్నది అనుకున్నట్లు సాధించవచ్చున్నారు.