టీడీపీపై ఈసీ చర్యలు

38296చూసినవారు
టీడీపీపై ఈసీ చర్యలు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఈసీ గుర్తించింది. టీడీపీపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈఓ హరేందిర ప్రసాద్ సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్