పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. సీఐపై ఈసీ చర్యలు

68చూసినవారు
పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. సీఐపై ఈసీ చర్యలు
తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం సీఐ నారాయణ స్వామిపై వేటు వేసింది.

సంబంధిత పోస్ట్