చెన్నై-ముంబై విమానానికి బాంబు బెదిరింపు

51చూసినవారు
చెన్నై-ముంబై విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముంబైలో ల్యాండ్ అయిన అనంతరం.. విమాన సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారు. భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. “ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం నుండి దిగారు. ప్రస్తుతం విమానం తనిఖీలో చేపట్టారు. .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you