ఇస్లాం విమర్శకుడుపై కత్తితో దాడి.. (వీడియో వైరల్)

68చూసినవారు
జర్మనీలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇస్లాం విమర్శకుడు మైఖేల్ స్టర్జెన్‌ బెర్గర్‌ పై ఉన్మాద దాడి చేసిన తర్వాత మాన్‌హీమ్‌ లో కత్తితో దాడి చేస్తున్న ఓ కత్తి కలిగి ఉన్న మనిషిని పోలీసులు కాల్చిచంపారు. అందిన నివేదికల ప్రకారం., మైఖేల్ స్టర్జెన్‌బెర్గర్ అనే ఇస్లాం వ్యతిరేక కార్యకర్త దక్షిణ జర్మనీలోని ఒక నగరంలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్