నా సరసన విరాట్ నిలుస్తాడు: గవాస్కర్

55చూసినవారు
నా సరసన విరాట్ నిలుస్తాడు: గవాస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వ్యక్తిగతంగా విరాట్‌ కోహ్లీ మూడో ఓవర్సీస్‌ ప్లేయర్‌గా అవతరించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. అదీనూ గబ్బా వేదికలో శతకం చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో అన్ని మైదానాల్లో సెంచరీలు చేసిన అనుభవం విరాట్ కోహ్లీకి ఉంది’ అని గవాస్కర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్