వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారు: అమిత్‌షా

83చూసినవారు
వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారు: అమిత్‌షా
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసందే. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు వారు ఓడిపోతున్నామని తెలిసిపోయిందని, అందుకే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనడం లేదన్నారు. రాహుల్ గాంధీ ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న దగ్గరి నుంచి వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్