భీమలాపురం: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు

61చూసినవారు
భీమలాపురం: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారని అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో శుక్రవారం దీపం 2 కార్యక్రమంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎమ్మెల్యే పితాని లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సిఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఎనిమిది లక్షల చెక్కును లబ్దిదారు కట్టా నిహాంతకు ఎమ్మెల్యే అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్