పెనుగొండ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

80చూసినవారు
పెనుగొండ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
పెనుగొండ మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం శుక్రవారం ఓ స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా విజయ్, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ. ఇప్పటి వరకు పెనుగొండలో లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి లేని కారణంగా తన సొంత ఇంటిలో తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఉచితంగా సేవలు అందిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్