ప. గో. జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

85చూసినవారు
క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు మంగళవారం ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి అందించారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొసం పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్