న్యాయశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

50చూసినవారు
న్యాయశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
భీమవరం న్యాయశాఖ 4వ తరగతి ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా సంతోష్, గౌరవ అధ్యక్షుడిగా పశుపతి, ఉపాధ్యక్షుడిగా ఆదిత్య, ప్రధాన కార్యదర్శిగా అవినాష్, సంయుక్త కార్యదర్శిగా పీవీ సందీప్, క్రీడల కార్యదర్శిగా గోపిచంద్, కోశాధికారిగా భార్గవి ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్