ఓహెచ్ ఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు

54చూసినవారు
ఓహెచ్ ఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు
వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్ ఎస్ఆర్) వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ కూడా మంచినీటి సరఫరా చేయడమే లక్ష్యమని, గ్రామాల్లో స్వచ్చమైన నీరు అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్