టీడీపీ కార్యకర్తకు పరామర్శ

71చూసినవారు
టీడీపీ కార్యకర్తకు పరామర్శ
చింతలపూడి మండలం కొండగూడెం కాలనీకి చెందిన లింగాల భద్రయ్య ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేపించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నరు. సోమవారం సాయంత్రం కామవరపుకోట టీడీపీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్ బాబు తదితరులు పరామర్శించారు. ఆతర్వాత కారిపోతు శ్రీరాములను పరామర్శించారు. అలాగే గరపాటి పున్నమ్మను పరామర్శించి ఆమెకు బియ్యం బస్తా, కిరాణా సరుకులు, ఆర్ధిక సహాయం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్