ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శ్రీ కోదండరామ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున వరద బాధితులకు సహాయం అందించారు. చనుబండ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 1000 కేజీల బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు, వాటర్ బాటిళ్లు కబేల, భవానిపురం, సింగ్ నగర్ వరద బాధితులకు వితరణగా అందజేయబడింది.