మేరీమాతా ఉత్సవాలలో చింతలపూడి ఎమ్మెల్యే

60చూసినవారు
మేరీమాతా ఉత్సవాలలో చింతలపూడి ఎమ్మెల్యే
మేరీమాతా ఉత్సవాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత విశ్వాసం భక్తిని పెంపొందించేదిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో కేక్ కట్ చేసి శాలువాతో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్స్, సిస్టర్స్, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్