చింతలపూడి: రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు

73చూసినవారు
చింతలపూడి: రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, సేవ మూర్తి రతన్ టాటా మరణం పట్ల చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి ఫలితం ఆశించకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ఆయన మృతి దేశానికి, ప్రజలకు తీరని లోటని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్