చింతలపూడి: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

56చూసినవారు
చింతలపూడి: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలంలో గల రాఘవాపురం గ్రామంలో బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోషన్ హాజరై టీడీపీ శ్రేణులచే క్రీయాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్టుగా సభ్యత్వ నమోద చేయడం జరుగుతోందని, అందులో చింతలపూడి నియోజకవర్గం కూడా ఉందని వివరించారు.

సంబంధిత పోస్ట్