అధికారం వచ్చిన 100 రోజుల్లోనే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజా మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు అన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ 6000 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి తోపాటు బిసిల కోసం ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు.