ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో విజయవాడ వరదబాదితుల సహాయార్థం విరాళాలు సేకరించారు.చింతలపూడి ఐసీడీయస్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎన్. సరోజిని ఆధ్వర్యంలో చింతలపూడి మండలం, ప్రగడవరం పంచాయతీ ప్రెసిడెంట్ తొమ్మండ్రు, భూపతి 5000/- రూపాయలు విరాళం చేసారు. ఈ సేకరణ కార్యక్రమంలో సెక్టార్ లీడర్స్ కవిత, వెంకమ్మ, నిర్మల, అమ్మాజీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.