ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో శుక్రవారం ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్నా అనాధలు వృద్దులు భిక్షాటన చేసేవాళ్ళు ఇంచుమించు ఏభై మందికి భోజనం అందించడం జరిగింది. ఎస్ బి హెచ్ నగర్ లో ఉన్నా ప్రాథమిక పాఠశాల పిల్లలకు కేక్ స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. అదే స్కూల్ లో చదువుతున్న అనాధ పిల్లలకు ఆర్ ఎఫ్ ఎస్ అధినేత రవి భరోసాగా ఉంటానని అన్నారు.