ఆదివారం చింతలపూడి మండలం దేశవరం గ్రామంలో ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా కార్యక్రమాల్లో బాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ పిల్లలకు పలు రకాల ఆటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవితో పాటుగా ఆయన టీమ్ సభ్యులు పాల్గొన్నారు