JRG: అల్లు అర్జున్ బావమరిది సందడి

80చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావమరిది ముత్తంశెట్టి విరాన్ ఆదివారం సందడి చేశారు. పట్టణానికి చెందిన అల్లు అర్జున్ అభిమాని బద్ది నాని నివాసంలో జరుగుతున్న ఒక వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం అభిమానులతో ఆయన కాసేపు సరదాగా గడిపి కొన్ని విషయాలు పంచుకున్నారు. అలాగే అక్కడికి వచ్చిన వారితో ఫోటోలు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్