జంగారెడ్డిగూడెం: ఈనెల 25న మెగా జాబ్ మేళా

77చూసినవారు
జంగారెడ్డిగూడెం: ఈనెల 25న మెగా జాబ్ మేళా
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఈనెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఇన్చార్జి వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముతుట్ ఫైనాన్స్, హెటిరో ల్యాబ్స్ డేటా బ్లోన్జ్ , రామచంద్ర గ్రూప్స్ , లగ్జరీ ల్యాండ్ లార్డ్ యూనివర్సల్ ప్రాజెక్ట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని 10, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పీజీ చేసినవారు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్