కామవరపుకోట: అమ్మ దయ రాష్ట్రంపై ఉండాలి: కోనేరు

73చూసినవారు
కామవరపుకోట: అమ్మ దయ రాష్ట్రంపై ఉండాలి: కోనేరు
కామవరపుకోట గౌడ బజార్ దసరా ఉత్సవాల్లో మాజీ ఎఎంసీ చైర్మన్ కోనేరు వెంకట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రోషన్, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నియోజకవర్గం పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతి రాటాలు, నెక్కలపు సూర్యనారాయణ, డాన్ దివాకర్, దుర్గారావు, అబ్బురి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్