లింగపాలెం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

52చూసినవారు
లింగపాలెం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హోలీ ట్రీనిటీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను, ప్రిన్సిపాల్ కవితా పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్